Listen & view Shankar Mahadevan - Shiva SHiva Shankara lyrics & tabs

Track : Shiva SHiva Shankara

Artist : Shankar Mahadevan

Album : Damarukam (Original Motion Picture Soundtrack)

Shiva SHiva Shankara by Shankar Mahadevan from album Damarukam (Original Motion Picture Soundtrack)

Duration : 4 minutes & 54 seconds.

Listener : 476 peoples.

Played : 3367 times and counting.

భం భం భో ... భం భం భో ...భం భం భో ... భం భం భో ...
భం భం భో ... భం భం భో ...భం భం భో ... భం భం భో ...
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర!! 2
శివ శివ శంకర హర హర శంకర
జయ జయ శంకర దిగిరారా!
ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర
ప్రళయ భయంకర దిగిరారా!! 2
ఓం పరమేశ్వరా! పరా!! ఓం నిఖిలేశ్వరా! హరా!!
ఓం జీవేశ్వరేశ్వరా! కనరారా!!
ఓం మంత్రేశ్వరా! స్వరా!! ఓం యుక్తేశ్వరా! స్థిరా!!
ఓం నందేశ్వరామరా! రావేరా!!!! శివ!! 1
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా
దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకర!! 2
ఆకశాలింగమై ఆవహించారా,
డమ డమమని డమరుఖ ధ్వని సలిపి జడతని వదిలించరా!
శ్రీ వాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలచి చలనమే కలిగించరా!!
భస్మం చేసేయ్! అసురులను అగ్నిలింగమై లయకారా
వరదై ముంచేయ్ జలలింగమై ఘోరా!!
వరమై వశమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా
జగమే నడిపే పంచభూత లింగేశ్వరా కరునించరా!!!! శివ!!
విశ్వేశ లింగమై కనికరించరా
విదిలిఖితమునిక బర బర చెరిపి అమృతం కురిపించరా
రామేశ లింగమై మహిమ చూపరా,
పలు శుభములు గని అభయములిడి హితము సతతము అందించరా!!
గ్రహణం నిధనం బాపరా కాళహస్తి లింగేశ్వరా!
ప్రాణం నీవై ఆలింగనమీరా
ఎదలో కొలువై హర హర ఆత్మా లింగమై నిలబడరా! *
ద్యుతివై గతివై సర్వ జీవలోకేశ్వరా రక్షించరా!!!! శివ!! 2
సర్ప ప్రావిత దర్ప ప్రాభవ విప్ర ప్రేరిత పరా .(కోరస్ ...భం భం భో
దిక్పూర ప్రద కర్పూర ప్రభ ((కోరస్ ...భం భం భో
అర్పింతుము శంకర!! 2

You may also like

Loading Time :0.52392101287842mem :1572864